గుజరాత్ మోర్బీ జిల్లా వీర్‌పర్దా గ్రామంలోని ఓ రైతు బావిలో నీరు అలల్లా కదలుతున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ బావి ప్రస్తుతం పర్యటన ప్రదేశంగా మారుతోంది. బావీ అలలను చూసేందుకు చుట్టపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివస్తున్నారు.. మరి కొంతమంది ఆ బావిలో ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
వార్తలు
పర్యాటక కేంద్రంగా అలల బావి


