హైదరాబాద్: 28°C
వార్తలు

పాలమూరు ఎమ్మెల్సీ ఎన్నికపై ఆసక్తి

WNP: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ నుంచి హర్షవర్ధన్‌రెడ్డి, శివసేనారెడ్డి, అక్తర్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. బీజేపీ నుంచి పవన్‌కుమార్‌రెడ్డి పేరును ఎంపీ డీకే అరుణ పరిశీలిస్తున్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రస్తుత ఎమ్మెల్సీ వాణిదేవి పదవీకాలం 2027 మార్చితో ముగియనుంది.