AP: డ్వాక్రా రుణాల్లో ఒంగోలు ఎమ్మెల్యే దాచమర్ల పీఏ కనుసన్నల్లో భారీగా అవినీతి జరిగిందని జనసేన నేత బాలినేని సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే అనుచరులు ఇసుక డంప్ ద్వారా రూ.లక్షలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజుపాలెంలో వందల ఎకరాలు ఆక్రమించి రొయ్యల చెరువులు వేశారని తెలిపారు. దామచర్ల అరాచక వల్ల ఏ సమస్య వచ్చినా తన వద్దకు వస్తే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
వార్తలు
డ్వాక్రా రుణాల్లో ఎమ్మెల్యే పీఏ అవినీతి: బాలినేని


