హైదరాబాద్: 28°C
వార్తలు

ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు

MBNR: ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారుతోంది. కాంగ్రెస్‌ నుంచి హర్షవర్ధన్‌రెడ్డి, శివసేనారెడ్డి, అక్తర్‌ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. బీజేపీ నుంచి పవన్‌కుమార్‌రెడ్డి పేరును ఎంపీ డీకే అరుణ పరిశీలిస్తున్నట్లు సమాచారం. BRS నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రస్తుత ఎమ్మెల్సీ వాణిదేవి పదవీకాలం 2027 మార్చితో ముగియనుంది.