హైదరాబాద్: 28°C
వార్తలు

దొరవారిసత్రంలో గ్రావెల్ దందా

TPT: దొరవారిసత్రం మండలంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రావెల్ తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్నారు. అక్రమ తవ్వకాలు, రవాణాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను గ్రామస్తులు డిమాండ్ చేశారు.