మహారాష్ట్ర ముంబై వినాయక చవితి వేడుకలకు రంగం సిద్ధమైంది. గణేష్ ఆగమన్ వేడుకల ప్రారంభంతో ముంబై వీధులు భక్తిభావంతో నిండిపోతున్నాయి. సంప్రదాయ వాయిద్యాలు, కాషాయ పతాకాలు, గణపతి బప్పా మోరియా నినాదాల మధ్య భక్తులు తొలి ప్రతిమలను అత్యంత వైభవంగా నగర వీధుల్లోకి స్వాగతిస్తున్నారు. ముంబై నుంచి ఈ వినాయక ప్రతిమలను గుజరాత్‌కు తరలిస్తున్నారు.
వార్తలు
మార్మోగుతున్న గణపతి బప్పా మోరియా నినాదాలు


