NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని రేఖ్యా తాండకు సర్పంచ్ శ్రీమతి పాత్లావత్ లక్ష్మి శ్రీధర్‌లతో పాటు పలువురు వార్డు సభ్యులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ చేరుతున్నారని అన్నారు.
వార్తలు
కాంగ్రెస్ పార్టీలో చేరిన సర్పంచ్


