KDP: పులివెందులలోని పార్నపల్లి బస్టాండ్ నుంచి నగిరిగుట్టకు వెళ్లే మార్గంలో వివేకానంద స్కూల్ సమీపంలోని మ్యాన్‌హోల్ పూర్తిగా ధ్వంసమైంది. నెల రోజులుగా పాక్షికంగా దెబ్బతిన్నా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం పూర్తిగా ధ్వంసమై ప్రమాదాలకు నిలయంగా మారిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త మ్యాన్‌హోల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
వార్తలు
ప్రమాదకరంగా మారిన మ్యాన్‌హోల్


