సరిహద్దులను కాపాడే సైన్యం, బోర్డర్ గ్రామాల్లోని ప్రజలకు అండగా నిలుస్తోంది. 'ఆపరేషన్ సద్భావన'లో భాగంగా సిక్కింలో చలిబాధల నుంచి రక్షించేందుకు 'వాల్ ఆఫ్ కైండ్‌నెస్' ఏర్పాటు చేసింది. నాగాలాండ్, మణిపూర్‌లో మహిళలకు చేనేత, వొకేషనల్ శిక్షణ ఇస్తూ స్వయం ఉపాధి కల్పిస్తోంది. అలాగే విద్యార్థులకు డిజిటల్ విద్యను అందిస్తూ భారతీయ సైన్యం ఆదర్శంగా నిలుస్తోంది.
వార్తలు
సరిహద్దు ప్రజలకు సైన్యం భరోసా


