PLD: దాచేపల్లి (మం) చిన్నకోటలో శ్రీ దుర్గా చాముండేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాసం బోనాల సమర్పణ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. భక్తులు బోనాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
వార్తలు
చిన్న కోటలో ఘనంగా ఆషాడ మాస బోనాలు


