NDL: బనగానపల్లె పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఆదివారం అవుకు (మం) మెట్టుపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా మెట్టుపల్లి గ్రామానికి చెందిన బాల నరసింహుడిని వైసీపీ అధిష్టానం ఎంపిక చేసింది. మాజీ ఎమ్మెల్యేను ఆయన పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
వార్తలు
మాజీ ఎమ్మెల్యేను సత్కరించిన వైసీపీ నాయకులు


