కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. రాహుల్ ప్రయాగ్‌రాజ్ వెళ్లే బదులు రాంచీకి వెళ్లి ఉండాల్సిందని తెలిపారు. పెద్ద తప్పు చేశారని.. అయితే మనుషులన్నాక తప్పులు చేయడం సహజమేనన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఛాత్రోంకీ గూంజ్ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్.. కేంద్రం తప్పుడు విధానాల వల్లే యువత ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
వార్తలు
రాహల్ గాంధీపై కేంద్రమంత్రి మండిపాటు


