హైదరాబాద్: 28°C
వార్తలు

NGO హోంలో ఉచిత వైద్య శిబిరం

KDP: ప్రొద్దుటూరు NGO హోంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, రాష్ట్ర షేక్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ముక్తియార్ శిబిరాన్ని ప్రారంభించారు. ప్రజలు ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని వారు సూచించారు. ప్రభుత్వ వైద్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.