KDP: చేనేత పథకాలను TDP నేతలు, మాజీ కౌన్సిలర్లు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు అనర్హత ఉన్నప్పటికీ పొందుతున్నారని YCP మాజీ మున్సిపల్ వైస్‌ఛైర్మన్ బంగారెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. MLA వరదరాజులరెడ్డి సిఫార్సుతో అధికార పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లు సోమ బాలయ్య, అంజి తదితరుల కుటుంబాలకు అర్హత లేకుండానే ప్రభుత్వ చేనేత పథకాలు అందించారని ఆరోపించారు.
వార్తలు
అర్హత లేకున్నా చేనేత పథకాలా? : జంగారెడ్డి


