KMR: సేవాదళ్ ద్వారా సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉంటామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది మహేష్ అన్నారు. నేడు KMR పట్టణంలో నియమించబడిన నూతన మండల అధ్యక్షులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షునిగా నియమించిన సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
కామారెడ్డిలో కాంగ్రెస్ సేవాదళ్ ప్రెస్ మీట్


