హైదరాబాద్: 28°C
వార్తలు

మన్సూరాబాద్‌లో ఘనంగా బోనాల ఉత్సవాలు

RR: బోనాల పండుగ సందర్భంగా మన్సూరాబాద్ డివిజన్‌లోని పలు అమ్మవారి దేవాలయాలను MLA దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో కలిసి నాయకులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. డివిజన్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, నాగరాజు, జగదీశ్, వెంకన్న ఉన్నారు.