HYD: హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో క్విట్ ఇండియా డే సందర్భంగా టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం గాంధీ ట్రస్ట్ ప్రత్యేక ప్రదర్శనను తిలకించారు.
వార్తలు
క్విట్ ఇండియా డే వేడుకల్లో శ్రీధర్ బాబు


