NLG: యూత్ కాంగ్రెస్ 66వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శాలిగౌరారం మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు బొల్లికొండ గణేష్ యాదవ్ జెండా ఆవిష్కరించారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం


