NRPT: నారాయణఖేడ్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా మహాత్మా జ్యోతిబాపూలే, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ టీచర్లు ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర హామీల కమిటీ ఛైర్మన్ సంజీవరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
వార్తలు
గెస్ట్ టీచర్ల జీతాలు పెంచాలని వినతి


