MBNR: జడ్చర్ల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డిని కలిసి డైనింగ్ హాల్ నిర్మాణానికి అందించిన విరాళానికి కృతజ్ఞతలు తెలిపారు. మరో స్లాబ్ నిర్మాణంతో పాటు మిగిలిన పనులు పూర్తయ్యే వరకు సహకరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జగదీశ్వర్ రంజిత్ బాబు అనిల్ కుమార్ రెడ్డి కిట్టు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
అయ్యప్ప ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ


