TG: హైదరాబాద్‌లోని ఓటర్ల సంఖ్యలో భారీ మార్పులు జరగబోతున్నాయి. SIR ప్రక్రియలో భాగంగా గ్రేటర్ పరిధిలో 40 లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగిపోయే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపటితో ఈ సర్వే ముగియనుండగా, నిన్నటి వరకు ఉన్న సమాచారం మేరకు.. రాజధానిలోని 3 జిల్లాల పరిధిలో ఉన్న 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 1.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
వార్తలు
హైదరాబాద్‌లో 40 లక్షల ఓట్లు గల్లంతు?


