తిరుపతి తారకరామ స్టేడియంలో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్‌షిప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలను శాప్ ఛైర్మన్ రవినాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి MLA ఆరణి శ్రీనివాసులు, స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడా శాఖ అధికారులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచే క్రీడాకారులను ప్రోత్సహించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా అవకాశాలు కల్పించాలన్నారు.
వార్తలు
అమరావతి ఛాంపియన్ షిప్ పోటీలకు శ్రీకారం


