నెల్లూరు: సీతారామపురం మండలం సంజీవరెడ్డి (SR) నగర్ విశ్వహిందూ పరిషత్ ఉదయగిరి ప్రఖండ మాతృశక్తి సంయోజక్ ఆధ్వర్యంలో ఆషాఢ మాస ప్రత్యేక పూజలు ఆదివారం నిర్వహించారు. సీతమ్మ తల్లితో పాటు గ్రామ దేవతలైన పోలేరమ్మ, అంకాలమ్మ అమ్మవార్లకు ఆషాఢ మాస సారే సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి పొంగలి నైవేద్యంగా సమర్పించారు.
వార్తలు
ఆషాఢ మాస సారేతో అమ్మవార్లకు పూజలు


