హైదరాబాద్: 28°C
వార్తలు

వినుకొండలో “అమరావతి ఛాంపియన్‌షిప్–2026” పోటీలు

PLD: వినుకొండ పట్టణంలోని గుడ్ షెపర్డ్ స్కూల్‌లో నిర్వహిస్తున్న “అమరావతి ఛాంపియన్‌షిప్–2026” పల్నాడు జిల్లా స్థాయి పోటీలలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే, జీడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ప్రారంభించారు. వాలీబాల్ పోటీలను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.