NDL: శ్రీశైలానికి ఆదివారం భక్తులు పోటెత్తడంతో రహదారులు వాహనాలతో కిక్కిరిశాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శ్రీశైలం టోల్‌గేట్ నుంచి ముఖద్వారం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వార్తలు
శ్రీశైలంలో భక్తుల రద్దీ.. భారీగా ట్రాఫిక్ జామ్


