అనంతపురం: డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలకు నిరసనగా రేపు గుంతకల్లు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రతినిధులు ఆదివారం ఒక ప్రకటన తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు జరిగే ఈ భారీ నిరసన ర్యాలీలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
వార్తలు
రేపు గుంతకల్లులో వైసీపీ నిరసన ర్యాలీ


