హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: అరవపల్లిలో ఎమ్మెల్యే డోర్ టూ డోర్

PLD: అరవపల్లిలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ‘రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి–సంక్షేమం’ డోర్ టూ డోర్ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అందుతున్నాయని ఆరా తీశారు.