హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: బస్టాండ్ అభివృద్ధికి చర్యలు

KRNL: సీ. బెళగల్లు బస్టాండ్ పరిసరాల అభివృద్ధికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రయాణికుల కోసం నీడ బెంచీలు, మహిళలకు టాయిలెట్ సౌకర్యాలు కల్పించనున్నారు. బస్టాండ్ వద్ద ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, వీధిలైట్ల సదుపాయాలు కల్పించనున్న నేపథ్యంలో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.