హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'కర్నూలును కరవు జిల్లాగా ప్రకటించాలి'

కర్నూలు జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ఈ నెల 18న చేపట్టనున్న చలో కలెక్టర్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. పెద్దకడబూరు మండలం హెచ్.మురవనిలో చేపట్టిన పాదయాత్రలో సీపీఐ నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.