హైదరాబాద్: 28°C
వార్తలు

పాదయాత్ర పేరిట జగన్ మరోసారి మోసం: కామినేని

AP: జగన్ మరోసారి పాదయాత్ర పేరిట ప్రజలను మోసం చేయడానికి సిద్ధపడుతున్నారని మాజీమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న మంచి కార్యక్రమాలను జగన్ తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. డీఎస్సీ విషయంలోనూ జగన్ తన పార్టీ శ్రేణులతో నిరసన కార్యక్రమాలు చేపట్టడాన్ని ఆయన తప్పుబట్టారు.