HYD: బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం నిధులు మాత్రం సరిగా కేటాయించడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. హైదరాబాద్‌లో వేలాది ఆలయాలు ఉంటే బోనాలకు రూ.20 కోట్లు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగం, ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదన్నారు.
వార్తలు
VIDEO: బోనాలకు నిధులేవి? కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్


