హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా నేతన్న సేవ కార్యక్రమం

KDP: సిద్ధవటం మండలం మాధవరం-1ఎస్కే నగర్‌లోని చేనేత క్లస్టర్ కార్యాలయం వద్ద ఆదివారం నేతన్న సేవ కార్యక్రమంలో భాగంగా నేతన్నల ఖాతాల్లో రూ. 25 వేల చొప్పున ప్రభుత్వం జమ చేయడంతో చేనేత కార్మికులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి,అనంతరం కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు.