హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా ప్రారంభమైన మహంకాళి ఉత్సవాలు

హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో ఆదివారం మహంకాళి బోనాల జాతర వేడుకలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి ఏటా ఆషాడ మాసం చివరి ఆదివారం జరుగు జాతర ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై ముక్కుబడులు చెల్లించుకుంటున్నారు. రాష్ట్ర ఆయిల్ ఫెడ్ మాజీ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి ఉత్సవాలలో పాల్గొన్నారు.