హైదరాబాద్: 28°C
వార్తలు

దానం నాగేందర్‌కు విజయలక్ష్మి జన్మదిన శుభాకాంక్షలు

HYD: మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో మరింత కాలం కొనసాగుతూ, ఆయురారోగ్యాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, సుదీర్ఘ జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ఆమె కోరుకున్నారు. ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.