హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: చెడు వ్యసనాలు ప్రమాదకరం: ఎస్టేట్ ఆఫీసర్

W.G: డ్రగ్స్‌, మత్తు మందులు, గుట్కాలు, గంజాయి ప్రమాదకరమని, ఇటువంటి చెడు వ్యసనాలకు రైతులు యువత దూరంగా ఉండాలని రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఆలిండియా స్టూడెంట్ బ్లాక్, శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ఆదివారం భీమవరం రైతు బజార్ లో మత్తు కాదు .. భవిష్యత్ ముఖ్యమంటూ అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు.