తన న్యాయపోరాటం ఫలించిందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరాం రమేష్ అన్నారు. ట్రిబ్యునల్ తమ అధికారాలను తిరిగి పొంది చట్టపరమైన బాధ్యతలను నెరవేరుస్తాయని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు అనుమతుల కోసం NGT కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
నా న్యాయపోరాటం ఫలించింది: జైరాం రమేష్


