బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు నేరాలు జరిగేందుకు అవకాశమున్న ప్రాంతాలపై (క్రైమ్ ప్రోన్ ఏరియాస్) డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, అవాంఛనీయ సంఘటనల నివారణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఈ ప్రత్యేక తనిఖీలు, పర్యవేక్షణను నిర్వహిస్తున్నారు.
వార్తలు
బాపట్లలో డ్రోన్ కెమెరాలతో పోలీసుల నిఘా!


