హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'భక్తులకు ఇబ్బందులు.. పాలకమండలి స్పందించాలి'

BDK: పాల్వంచ మండలం జగన్నాధపురంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ పెద్దమ్మతల్లి దేవస్థానంకు జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేకమంది భక్తులు వచ్చి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే దేవాలయానికి వచ్చే భక్తులకు కొంతమంది వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడటం, ఇబ్బందులకు గురిచేయడం, అనుచితంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.