PPM: వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేస్తోందని మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి విమర్శించారు. వైసీపీ హయాంలో నిర్మించిన భద్రగిరి, కురుపాం ఆసుపత్రులకు రంగులు వేసి ప్రారంభించడానికి రెండేళ్ల కాలం పట్టిందని ఆమె ఆరోపించారు.
వార్తలు
'కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేస్తుంది'


