BDK: ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా మణుగూరు పట్టణం అంబేద్కర్ సెంటర్లో ఆదివారం ఆదివాసి నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీలు ఐక్యంగా ఉండి ఏకతాటిపై నడవాలని ఎమ్మెల్యే పాయం పిలుపునిచ్చారు. ఆదివాసీల ఆశయ సాధన కోసం అనేక అమరవీరులు ప్రాణ త్యాగాలు చేశారని వారిని వేరు చేశారు.
వార్తలు
ఆదివాసీలు ఏకతాటిపై నడవాలి: ఎమ్మెల్యే


