గుజరాత్ మోర్బీలోని వీర్‌పర్దా గ్రామంలో ఓ రైతు బావిలో నీరు అలల్లా కదలిన వింత వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా, ఆ బావి పర్యాటక ప్రాంతంగా మారుతోంది. ఈ వింతను చూసేందుకు చుట్టపక్కల గ్రామాల ప్రజలు తరలివస్తుండగా, మరికొందరు అందులో ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
వార్తలు
బావిలో నీటి అలలు.. ఈత కొడుతూ ఎంజాయ్


