హైదరాబాద్: 28°C
వార్తలు

మహానందిలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

NDL: మహానంది గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చెంచులక్ష్మి అమ్మవారి, బిర్సా ముండా, అల్లూరి సీతారామరాజు చిత్రపటాలకు ఈదమ్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసుల విశిష్టత, వారి సంస్కృతి, ఆరాధ్య దైవాల గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాసులు, రాజేశ్, నాగమ్మ, సునంద పాల్గొన్నారు.