VSP: ఆరిలోవ స్టేషన్ పరిధిలో పెదగదిలో ఆదివారం ఉదయం 80 ఇల్లును పోలీసులు తనిఖీ చేశారు. సీఐ ఎస్ శ్రీనివాస్ సూచనలతో ఎస్సై వై.కృష్ణ సిబ్బంది కలిసి పెద్ద గదిలి, పోలమాంబ టెంపుల్ కాలనీ ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహించారు. రికార్డు లేని నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
వార్తలు
పోలీసుల తనిఖీల్లో 4 వాహనాలు స్వాధీనం


