హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'గుడ్ మార్నింగ్ నరసరావుపేట'లో వైసీపీ నాయకులు

PLD: నరసరావుపేటలో నిర్వహిస్తున్న ‘గుడ్ మార్నింగ్‌ నరసరావుపేట’ కార్యక్రమంలో భాగంగా వైసీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ములకలూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమ మట్టి తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లారు. నరసరావుపేట వైసీపీ కార్యాలయం నుంచి బయలుదేరిన ఆయన వెంట పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్లారు.