MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం పెద్ద చెరువు కట్టకు ఇరువైపులా పెరిగిన ముళ్ళ చెట్లు మరియు చెరువు కట్టపై గుంతల కారణంగా రైతులు, కూలీలు, గీత కార్మికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ విషయం స్థానిక సర్పంచ్ ముద్ధం సునీత వీరారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఆ సమస్యను పరిష్కరించారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
వార్తలు
సర్పంచ్ చొరవతో చెరువు కట్ట సమస్య పరిష్కారం


