SDPT: జిల్లా కేంద్రంలోని డా. బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును సెప్టెంబర్ 9 వరకు పొడిగించినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల రీజినల్ కో-ఆర్డినేటర్ శ్రద్ధానందం తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా అడ్మిషన్లు పొందవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు మీసేవ లేదా ఇంటర్నెట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
వార్తలు
అడ్మిషన్ల గడువు పొడిగింపు


