MBNR: ఉమ్మడి జిల్లాలో ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. గద్వాల జిల్లా 87.24 శాతంతో ముందంజలో ఉంది. ఉమ్మడి జిల్లాలో ఇంకా 3,96,927 మంది వివరాలు నమోదు కావాల్సి ఉంది. నకిలీ, డబుల్ ఓట్లు, మరణించిన వారి పేర్ల తొలగింపుపై అధికారులు దృష్టి సారించారు.
వార్తలు
ఓటర్ల డిజిటలైజేషన్‌కు మరో 48 గంటలే


