హైదరాబాద్: 28°C
వార్తలు

పదవి నాకు ముఖ్యం కాదు: ధర్మేంద్ర ప్రధాన్

నీట్ పరీక్ష పేపర్ లీక్ వివాదం, విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారి స్పందించారు. ఆ పదవి తనకు పెద్ద విషయం కాదని, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాజీనామా చేశానన్నారు. జెన్ జీని కొందరు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారని, జెన్ జీ మన పిల్లలే.. వారే భారత్‌ను విశ్వగురువుగా తీర్చిదిద్దుతారన్నారు.