హైదరాబాద్: 28°C
వార్తలు

NMMS పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

WNP: MBNR జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థుల కోసం NMMS (National Means-cum-Merit Scholarship) పరీక్షను నిర్వహించనున్నారు. నవంబర్ 1న జిల్లా కేంద్రంలో జరగనున్నట్లు DEO ఐ. విజయ కుమారి తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు DGE వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తులకు చివరి తేదీ ఈనెల 24 వరకు ఉంటుందని సూచించారు.