గుంటూరు జిల్లా HPV టీకాల పంపిణీలో ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేకపోయిందని సర్వేలు చెబుతున్నాయి. జిల్లాలో 14,167 మంది బాలికలకు టీకాలు వేయాల్సి ఉండగా 10,776 మందికే (76.06%) అందించారు. దీంతో రాష్ట్రంలో గుంటూరు 26వ స్థానంలో నిలిచింది. రాష్ట్ర సగటు టీకాల అమలు 93.67 శాతంగా ఉండగా గుంటూరు వెనుకబడిందని ఆరోపణలు వస్తున్నాయి.
వార్తలు
HPV టీకాలకు స్పందన నిల్!


